భారత ప్రభుత్వ సంస్థ అయిన ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : టెక్నీషియన్,సీనియర్ అసిస్టెంట్,అసిస్టెంట్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఆపరేటర్, తదితరాలు.
ఖాళీలు : 11
అర్హత : పోస్టును అనుసరించి పదో తరగతి ఉత్తీర్ణత, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ , ఇంజినీరింగ్ (సివిల్) ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
వయసు : 30 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : రూ.15,500 /- రూ.50,000/-
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 200/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: డిసెంబర్ 21, 2020.
దరఖాస్తులకు చివరితేది: జనవరి 20, 2021
https://www.oil-india.com/
Post a Comment