Physics Imp Bits

కింది వాటిలో దేని ద్వారా ఐసోటోపుల ఉనికిని తెలుసుకోవచ్చు?
1) గీగర్-ముల్లర్ కౌంటర్
2) క్లౌడ్ చాంబర్
3) సింటిలేషన్ కౌంటర్
4) బబుల్ చాంబర్
ఎ) 1 మాత్రమే
బి) 1, 3
సి) 1, 2, 3
డి) 1, 2, 3, 4☑️

 

సహజ రేడియోధార్మికతకు ప్రమాణం?
ఎ) క్యూరీ
బి) బెకరల్
సి) రూథర్‌ఫర్డ్
డి) పైవన్నీ☑️

జతపరచండి.
గ్రూప్-ఎ గ్రూప్-బి
i. కాస్మిక్/ విశ్వ కిరణాలు 1) లిబ్బి
ii. సహజ రేడియోధార్మికత 2) రాంట్‌జన్
iii. X – కిరణాలు 3) హెన్రీ బెకరల్
iv. కార్బన్ డేటింగ్ 4) విక్టర్ హెజ్
i ii iii iv
ఎ) 4 3 2 1 ☑️
బి) 1 2 3 4
సి) 2 1 4 3
డి) 3 4 1 2

 

న్యూక్లియర్ రియాక్టర్‌కు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది?
1. సాధారణ ఉష్ణోగ్రత వద్ద భారజలం (D2O) లేదా నీటిని కూలెంట్‌గా వాడతారు.
2. అధిక ఉష్ణోగ్రత వద్ద ద్రవ సోడియంను కూలెంట్‌గా వాడతారు.
ఎ) 1 సరైంది, 2 తప్పు
బి) 1 తప్పు, 2 సరైంది
సి) రెండూ సరైనవే☑️
డి) రెండూ తప్పు

కింది వాటిలో X – కిరణాలకు సంబంధించి సరికాని వ్యాఖ్య ఏది?
ఎ)వీటి సహాయంతో స్మగ్లర్ల శరీరంలో ఉండే ఓపియం(మత్తు), ఆభరణాలు; పేలుడు పదార్థాలను గుర్తించవచ్చు
బి) విరిగిన ఎముకలు, మూత్రపిండాల్లో రాళ్లను గుర్తించడానికి; విమానాశ్రయాలు, దేశ సరిహద్దుల్లో లగేజ్ తనిఖీ చేయడానికి తోడ్పడతాయి
సి)శిలాజాల వయసు నిర్ధారించవచ్చు☑️
డి) సి.టి. స్కానింగ్ ప్రక్రియలో వాడతారు

 

ఐసోటోపులు, వాటి అనువర్తనాలను సరైన విధంగా జతపరచండి.
గ్రూప్-ఎ గ్రూప్-బి
i. అయోడిన్ (131I) 1. కార్బన్ డేటింగ్
ii. కార్బన్ (14C) 2. గాయిటర్ చికిత్స
iii. కోబాల్ట్ (60Co) 3. శరీరంలో రక్తసరఫరా లోపాలు
iv. సోడియం (23Na) 4. కేన్సర్ చికిత్స
i ii iii iv
ఎ) 4 3 2 1
బి) 1 2 3 4
సి) 2 1 4 3☑️
డి) 3 4 1 2

జీర్ణాశయాన్ని ఎక్స్‌రే తీయడానికి ముందు పేషెంట్‌కు ఇచ్చే రసాయన ద్రావణం ఏది?
ఎ) హైపో
బి) బేరియం మీల్☑️
సి) క్విక్ సిల్వర్
డి) ఎల్లో కేక్

జతపరచండి.
గ్రూప్-ఎ గ్రూప్-బి
i. కాంతి వేగం1. 3×108 m/sec
ii. అస్ట్రనామికల్ యూనిట్2. 1.459 ×1011m
iii. చంద్రశేఖర్ లిమిట్3. 2.8 × 1030 kg
iv. క్యూరీ 4. 3.7 × 1010 విఘటనాలు/సెకన్
i ii iii iv
ఎ) 4 3 2 1
బి) 1 2 3 4☑️
సి) 2 1 4 3
డి) 3 4 1 2

కాస్మిక్ కిరణాలపై అధ్యయనం చేసిన భారత శాస్త్రవేత్త?
ఎ) విక్రమ్ సారాభాయ్
బి) హోమీ జహంగీర్ బాబా
సి) సి.వి. రామన్
డి) పైన పేర్కొన్న వారందరూ☑️

Post a Comment

Previous Post Next Post