డిఎస్సి / టెట్ పరీక్షల శ్రేణి -4
0 of 46 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
Information
These mock tests only for self-evolution and practice only not for any legal disputes.
ఈ మాక్ పరీక్షలు స్వీయమూల్యాంకనం మరియు అభ్యాసం కోసం మాత్రమే, చట్టపరమైన వివాదాలకు మాత్రము కాదు.
Note :
మీకు ఏవైనా కీ లోపాలు దొరికితే లోపాలు మాకు తెలియజేయడానికి వెనుకాడవద్దు.
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" డిఎస్సి / టెట్ పరీక్షల శ్రేణి -4 "
0 of 46 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
Average score |
|
Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
WE ARE THANKFUL TO YOU.
PLEASE SHARE OUR SERVICES TO NEEDY ONE.
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- Answered
- Review
-
Question 1 of 46
1. Question
సమ్మోదము అనే పదానికి అర్థం ఏమిటి
- అంగీకారం
- సంతోషము
- అందము
- తీయదనం
-
Question 2 of 46
2. Question
క్రింది వాటిలో తప్పుగా జతచేసిన దానిని గుర్తించండి
- వికలం – కలత
- విమల – నిర్మలమైన
- రవము – అగ్ని
- వల్లరి – తీగ
-
Question 3 of 46
3. Question
ఆమె నడిచే దేవత! అన్నట్టు ఉంది – వాక్యంలో దాగిఉన్న అలంకారాన్ని గుర్తించండి
- ఉపమాలంకారం
- ఉత్ప్రేక్ష అలంకారం
- రూపక అలంకారం
- శ్లేషాలంకారం
-
Question 4 of 46
4. Question
ఒకే హల్లు పదే పదే పునరావృతం అయితే దాన్ని ఈ అలంకారం గా పిలుస్తారు
- వృత్యానుప్రాస అలంకారం
- చేకాను ప్రాస అలంకారం
- యమకము
- ముక్తపదగ్రస్తము
-
Question 5 of 46
5. Question
దయచేసి బాగా పని చేయండి- అనేది ఈ తరహా వాక్యం
- ప్రశ్నార్ధక వాక్యం
- హే త్వార్ధక వాక్యం
- ప్రార్థనా ర్థక వాక్యం
- ఆశీర్వాదక వాక్యం
-
Question 6 of 46
6. Question
చేతులు కడుక్కో అనేది ఈ తరహా వాక్యము
- విధ్యర్ధక వాక్యం
- హే త్వార్ధక వాక్యం
- ప్రార్థనా ర్థక వాక్యం
- ఆశీర్వాదక వాక్యం
-
Question 7 of 46
7. Question
దేవాలయం అనే పదానికి వికృతి ఏమిటి
- దేవళం
- దెవాలం
- గుడి
- మందిరం
-
Question 8 of 46
8. Question
వసుదైక అనే పదాన్ని విడదీసి రాయండి
- వసుధ +ఐక
- వసుధ +ఎక
- వసుధ +ఏక
- వసు +ఐక
-
Question 9 of 46
9. Question
మహర్షి అనే పదాన్ని విడదీసి రాయండి
- మహా + ఋషి
- మహ + ఋషి
- మహా + రషీ
- మహా + అర్షీ
-
Question 10 of 46
10. Question
చిట్టెలుక అనే పదంలో దాగి ఉన్నా సంధికార్యం ఏది
- ఆమ్రేడిత సంధి
- ద్విరుక్తటకార సంధి
- టుగాగమ సంధి
- అత్వ సంధి
-
Question 11 of 46
11. Question
తలపండిన అనే జాతీయానికి అర్థం ఏమిటి
- తల జుట్టు మెరిసిన వాడు
- ముసలివాడు
- అనుభవం ఉన్న వాడు
- తెలివైనవాడు
-
Question 12 of 46
12. Question
ఉబయ పద సమాన ప్రాధాన్యత గల సమాసం ఏది
- ద్వంద్వ సమాసము
- ద్విగు సమాసము
- బహువ్రీహి సమాసం
- కర్మదారయ సమాసం
-
Question 13 of 46
13. Question
క్రింది ఏ సమాసము లో ఉండే పదాలు అన్నీ కూడాను నామవాచకాలు ఉంటాయి
- ద్వంద్వ సమాసము
- ద్విగు సమాసము
- బహువ్రీహి సమాసం
- కర్మదారయ సమాసం
-
Question 14 of 46
14. Question
రాముడు ఆవు పాలు పిండుతున్న వాడు ఇందులో గల విభక్తి ప్రత్యయాలు ఏవి
- ప్రథమా విభక్తి
- ద్వితీయా విభక్తి
- తృతీయా విభక్తి
- పంచమి విభక్తి
-
Question 15 of 46
15. Question
పొట్ట కూడు – సమాస బంధం లో గల వివరణ
- షష్టి విభక్తి
- చతుర్థి విభక్తి
- తృతీయా విభక్తి
- పంచమి విభక్తి
-
Question 16 of 46
16. Question
బోధన వ్యూహంలో మూడవ దశ ఏమిటి
- విజ్ఞాన విషయాలను సంపాదించడం
- అభిరుచి అభినందనలను అభివృద్ధి చేయడం
- అనుకూలమైన అలవాట్లను అభివృద్ధి చేయడం
- శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వడం
-
Question 17 of 46
17. Question
జె కే సూద్ ప్రకారం సరైన వాక్యాలను ఎంచుకోండి
- గమ్యాలు సుదీర్ఘమైన వి
- గమ్యాలు ఉద్దేశాలు కంటే నిర్దిష్టమైన
- గమ్యాలు అంతిమ ప్రయోజనం కోసం ఉద్దేశించినవి
- లక్ష్యాలు అన్నింటికంటే నిర్దిష్టమైన వి
-
Question 18 of 46
18. Question
లక్ష్యం కలిగి ఉండడం అంటే అర్థం వంతంగా పని చేయడమే అని తెలిపిన వ్యక్తి ఎవరు
- బీడీ భాటియా
- జె కే సూద్
- జాన్ డ్యూయి
- కారలైల్
-
Question 19 of 46
19. Question
విద్య లక్ష్యాలకు ఒక వివరణాత్మక వర్గీకరణ ఉండాలని అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ కన్వెన్షన్ బోస్టన్ నగరంలో ఇప్పుడు సమావేశమైంది
- 1947
- 1948
- 1949
- 1950
-
Question 20 of 46
20. Question
బ్లూమ్స్ వర్గీకరణ లో మానసిక చలనాత్మక రంగం కు కృషి చేసిన వ్యక్తులు ఎవరు
- బ్లూమ్స్
- డేవిడ్ ఆర్ క్రాత్వేల్
- ఆర్హెచ్ దవే
- ఎలిజిబెత్ simpson
-
Question 21 of 46
21. Question
మానసిక చలనాత్మక రంగం లో అత్యున్నత లక్ష్యం ఏది
- సునిసి తత్వం
- సమన్వయం
- స్వభావి కరణం
- అనుకరణ
-
Question 22 of 46
22. Question
బ్లూమ్స్ వర్గీకరణ లో అంతరవృద్ధి అనే ప్రాతిపదికన గలిగిన రంగం ఏది
- జ్ఞానాత్మక రంగం
- భావావేశ రంగం
- మానసిక చలనాత్మక రంగం
- ఏదీకాదు
-
Question 23 of 46
23. Question
ఒక విద్యార్థి కె అనే వెంటనే పొటాషియం అని మూలకాన్ని గుర్తుకు తెచ్చుకొని చెప్పినాడు అయితే అతని సాధించిన లక్ష్యం ఏమిటి
- జ్ఞానము
- అవగాహన
- అన్వయం
- విశ్లేషణ
-
Question 24 of 46
24. Question
పాదరసానికి గల వ్యాకోచ ధర్మం ఆధారంగా ధర్మామీటర్ పని చేస్తుందని ఒక విద్యార్ధి చెప్పాడు అతను సాధించిన లక్ష్యం
- జ్ఞానము
- అవగాహన
- సంశ్లేషణ
- విశ్లేషణ
-
Question 25 of 46
25. Question
ఒక విద్యార్థి తన దగ్గర ఉండే దత్తాంశాన్ని వ్యాఖ్యానించాడు అయిన అతను సాధించిన లక్ష్యం
- జ్ఞానము
- అవగాహన
- సంశ్లేషణ
- విశ్లేషణ
-
Question 26 of 46
26. Question
ఒక విద్యార్థికి కారణానికి ఫలితానికి సంబంధాన్ని ఏర్పరచాడు అయినా అతను సాధించిన లక్ష్యము
- జ్ఞానము
- అవగాహన
- అన్వయం
- విశ్లేషణ
-
Question 27 of 46
27. Question
సామాన్య శాస్త్ర పాఠ్యాంశము చదివిన విద్యార్థి చీడపీడలను గురించి తెలుసుకోవాలని ఆసక్తి కనబరిచాడు అయినా అతను సాధించిన లక్ష్యం
- గ్రహించడం
- ప్రతిస్పందన
- విలువ కట్టుట
- వ్యవస్థాపన
-
Question 28 of 46
28. Question
క్రింది వాటిలో శాస్త్రీయ అభిరుచి కు సంబంధంలేని స్పష్టీకరణ ను గుర్తించండి
- సేవా కార్యక్రమాలను నిర్వహించడం
- నీతి నిజాయితీ కలిగి ఉండటం
- వివిధ ప్రదేశాలను సందర్శించడం
- శాస్త్రీయ చర్చలో పాల్గొనడం
-
Question 29 of 46
29. Question
క్రింది వాటిలో వేరుగా ఉన్నా స్పష్టీకరణ ను గుర్తించండి
- క్రమశిక్షణ నిజాయితీ ఉండటం
- ఆధారం లేని ముగింపు లకు విశ్వసించక పోవడం
- నిష్పక్షపాత వైఖరి ప్రదర్శించడం
- శాస్త్రం పైన నమ్మకం కలిగి ఉండటం
-
Question 30 of 46
30. Question
మానసిక చలనాత్మక రంగం కు సరికానీ అంశాన్ని గుర్తించండి
- దీనిని 1956 ఎలిజిబెత్ శింపసన్ అభివృద్ధి పరిచాడు
- దీనిని 1969లో ఆర్హెచ్ దవే వివరించాడు
- సమన్వయాధికరణము అనే లక్షణం ఆధారంగా మానసిక చలనాత్మక రంగం వివరించడం జరుగుతుంది
- ప్రయోగం చేసిన తరువాత పరికరాలను శుభ్రం చేయడం అనేది హస్తలాఘవం అనే లక్ష్యం కిందకు వస్తుంది
-
Question 31 of 46
31. Question
శిశువు భాషా వికాసం లో అనుకరణ ద్వారా నిబంధన ద్వారా భాషా అభివృద్ధి జరిగే దశ ఏది
- పూర్వ భాషా దశ
- ముద్దు మాటల దశ
- శబ్ద అనుకరణ దశ
- శబ్ద గ్రహ్యా దశ
-
Question 32 of 46
32. Question
Adolescence అనే ఆంగ్ల పదానికి ఆధార పదం ఏ భాష నుండి తీసుకోవడం జరిగింది
- గ్రీకు
- లాటిన్
- ఫ్రెంచి
- జర్మనీ
-
Question 33 of 46
33. Question
సాంఘిక సంబంధాలు పరిపక్వత సాధించడమే సాంఘిక వికాసం అన్నది ఎవరు
- ఎలిజబెత్ హర్లాక్
- సో రన్ సేన్
- ఫ్రీమాన్
- గ్యారెట్
-
Question 34 of 46
34. Question
యూధ జీవనం అనగా
- శిశువు ఒంటరిగా జీవించాలని కోరుకుంటూ
- శిశువు తనతో పాటు ఇతరులను కూడా నూ జీవించాలని కోరుకోవడం
- శిశువు తనతో పాటు ఇతరులను కూడా కలిసిమెలిసి జీవించాలని కోరుకోవడం
- శిశువు ఇతరుల జీవనాన్ని విభేదించడం
-
Question 35 of 46
35. Question
ఈ మనోవైజ్ఞానిక వేత్త ప్రకారం తల్లి శిక్షణ విధానం పిల్లల పట్ల అసూయ వైఖరి కలిగిస్తుంది
- కెనన్
- హాలిడే
- సీవెల్
- లాటన్
-
Question 36 of 46
36. Question
ఉద్వేగ పరిపక్వత అనగా సమతుల్య వ్యక్తిత్వము అన్న మనోవైజ్ఞానిక వేత్త ఎవరు
- కోళే
- దో సాం జ్
- కెనన్
- సీవెల్
-
Question 37 of 46
37. Question
భయం పైన అత్యధిక ప్రయోగాలు చేసిన వ్యక్తి ఎవరు
- కెనన్
- హాలిడే
- సీవెల్
- లాటన్
-
Question 38 of 46
38. Question
వ్యతిరేకించడం అనే సహజాత ము తర్వాత కాలంలో ఈ ఉద్వేగానికి దారితీస్తుంది
- భయము
- కోపము
- జుగుప్స
- ప్రేమ
-
Question 39 of 46
39. Question
నియమాలను ఏర్పరుచుకుంటే ఒకరితో ఒకరు సహకరిస్తూ ఆడుకునే క్రీడా ఏది
- సమాంతర క్రీడా
- సాంఘిక క్రీడ
- సంసర్గ క్రీడ
- ఏకాంతర క్రీడ
-
Question 40 of 46
40. Question
శిశువు సహజాతాలు అయిన ఇంగీ తాలు క్రమంగా ఈ వికాసానికి దారితీస్తాయి
- సాంఘిక వికాసం
- భౌతిక వికాసం
- భాషా వికాసము
- సంజ్ఞాత్మక వికాసం
-
Question 41 of 46
41. Question
క్రింది వాటిలో సరిగా జతచేయని దానిని గుర్తించండి
- ఏకాంతర క్రీడ- శైశవ దశ
- ఆత్మభావన ప్రారంభదశ- పూర్వ బాల్య దశ
- వాగుడుకాయ దశ- కౌమారదశ
- పెరుగుదల నెమ్మదిగా జరిగే దశ- ఉత్తర బాల్య దశ
-
Question 42 of 46
42. Question
తులనాత్మకంగా ఉద్వేగాలు ఈ దశలో సులభం గా మార్పు చెందుతాయి
- యవ్వనం ఆరంభ దశ
- కౌమారదశ
- శైశవ దశ
- బాల్య దశ
-
Question 43 of 46
43. Question
ఉద్వేగాలు ప్రకటించడంలో స్వీయ క్రమబద్ధత ఈ దశలో ఏర్పడుతుంది
- యవ్వనం ఆరంభ దశ
- కౌమారదశ
- శైశవ దశ
- ఉత్తర బాల్య దశ
-
Question 44 of 46
44. Question
డిసిప్లేన్ అన్న ఆంగ్ల పదానికి మూల మైనటువంటి లాటిన్ పదము Disciplianare అర్థం ఏమిటి?
- క్రమశిక్షణ
- వరుస క్రమం
- బోధించుట
- విద్యార్థి
-
Question 45 of 46
45. Question
Loeber & Hay ప్రకారము దౌర్జన్యం అనగా
- ఇతరులకు హాని కలిగించని మరొక వ్యక్తి ప్రవర్తన
- మనం ఇతరులకు హాని కలిగించే ఒక రకమైన స్వభావం
- ఇతరుల కార్యక్రమాలను అడ్డుకునే స్వభావం
- ఏ ది కాదు
-
Question 46 of 46
46. Question
శిశువు లో ఏర్పడే మొట్టమొదటి ఉద్వేగం ఏమిటి
- ఆనందం
- దుఃఖం
- ఉత్సాహం
- ఉత్తేజం