డిఎస్సి / టెట్ పరీక్షల శ్రేణి -6
0 of 45 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
Information
These mock tests only for self-evolution and practice only not for any legal disputes.
ఈ మాక్ పరీక్షలు స్వీయమూల్యాంకనం మరియు అభ్యాసం కోసం మాత్రమే, చట్టపరమైన వివాదాలకు మాత్రము కాదు.
Note : మీకు ఏవైనా కీ లోపాలు దొరికితే లోపాలు మాకు తెలియజేయడానికి వెనుకాడవద్దు.
You must specify a text. |
|
You must specify a text. |
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" డిఎస్సి / టెట్ పరీక్షల శ్రేణి -6 "
0 of 45 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
Average score |
|
Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
WE ARE THANKFUL TO YOU.
PLEASE SHARE OUR SERVICES TO NEEDY ONE.
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- Answered
- Review
-
Question 1 of 45
1. Question
ఒక విద్యార్థి ముడిచమురు యొక్క రూపాంతరములను పెట్రోలు , డీజేల్ , కెరొసిన్ గా గ్రహించగలడు. అయిన ప్రజ్ఞసిద్ధాంతాల మీద అవగాహన ఉన్న ఒక ఉపద్యాయుడిగా అది గిల్ ఫర్డ్ ప్రజ్ఞ స్వరరోప సిధాంతంలోని ఏ విశేశానికి చెందినదిగా గుర్తిస్తావు.
1) విశయములు
2) ప్రచాలకములు
3) ఉత్పత్తులు
4) పైవన్నియు -
Question 2 of 45
2. Question
a=b మరియు b=c అయితే a=c అవుతుందని విద్యార్థి చెప్పినప్పుడు గిల్ ఫర్డ్ ప్రకారం విద్యార్థి సమాధానం ఉ త్పన్నాలు లోని ఏ కారకం కు చెందుతుందని ఉపాద్యాయుడిగా నీవు భావిస్తున్నావు.
1) వర్గాలు
2) సంబందాలు
3) యూనిట్లు
4) రూపాంతరాలు -
Question 3 of 45
3. Question
10 సం.ల విద్యార్థి తన వయస్సు ప్రజ్ఞ పరీక్షను పూర్తిగా చే 11 సం . ల ప్రజ్ఞ పారిక్షల్లో మూడు అంశములను చేయగలిగిన ఏ భేసల్ వయస్సు, వాస్తవ వయస్సు, మానసీఆక వేయస్సులు వరసగా
1) 120, 132, 138 నెలలు
2) 132, 120, 126 నెలలు
3) 120, 120, 126 నెలలు
4) 10, 11, 11 సం. లు -
Question 4 of 45
4. Question
గణిత శాస్త్రంలో ప్రతిభను కనపరిచే వ్యక్తి భాషాంశాలలోనూ, సామాజిక శాస్త్రంలోను అదే ప్రతిభను కనపరుస్తాడని తెలియచెప్పే పజ్ఞా సిద్ధాంతం
1)ప్రజ్ఞా ఏకకార సిద్ధాంతం
2)ప్రజ్ఞా ద్వికారక సిద్ధాంతం
3)పజ్ఞా బహుకారక సిద్ధాంతం
4)పజ్ఞా సామూహిక కారక సిద్ధాంతం -
Question 5 of 45
5. Question
ఒక సైకాలజీ తెలిసిన ఉపద్యాయుడిగా ఈ క్రింది వానిలో సత్యప్రవచ్చనముగా గుర్తిచుము.
1) సహజ సామర్థ్యమున్న వ్యక్తి ఏదో ఒక రంగమలో నిర్ధిస్ష్టమైన జ్ఞానమను నైపుణ్యాలను కలిగి ఉంటాడు
2) సృజనాత్మకత కలిగిన వ్యక్తి విన్నూత్నమైన ఆలోచనతో ఒక సమస్యను భిన్న పరిష్కార మార్గాలు సూచిస్తాడు
3) ప్రజ్ఞ కలిగిన వ్యక్తి సమైక్యమైన ఆలోచనలు చేయగలుగుతాడు
4) పైవన్నియు -
Question 6 of 45
6. Question
ఒక విద్యార్థి ఎక్కువ సమయం ఎక్కువ అవధానంలో గణిత పాఠ్యాంశంలోని సమస్యలను సాదించటంలోనే గడుపుతున్నాడు. ఒక సైకాలజీ తెలిసిన ఉపద్యాయుడిగా ఆ విద్యార్థిలోని మానసిక అంశం దీనిని తెలుపుతుందో గుర్తించుము.
1) వైఖరి
2) అభిరుచి
3) సాధన
4) ప్రజ్ఞ -
Question 7 of 45
7. Question
ఒక విద్యార్థి గణిత సమస్యలను మౌకికంగా గానే పరిస్కరించగలుగుతున్నాడు . నీ ప్రకారం ఇలాంటి సామర్ధ్యమును థారన్ డైక్ ఏ ప్రజ్ఞగా భావించాడు
1) అమూర్త ప్రజ్ఞ
2) యాంత్రిక ప్రజ్ఞ
3) సాంఘిక ప్రజ్ఞ
4) ఏదికాదు -
Question 8 of 45
8. Question
ఈ క్రింది వానిలో సహజ సామర్థ్యాలపై అవగాహన ఉన్న ఉపాద్యాయుడిగా datb కు ఆధారమైన ప్రజ్ఞా సిద్ధాంతంగా దీనిని భావిస్తున్నావు
1) ప్రజ్ఞా ద్వికారక సిద్ధాంతం
2) పజ్ఞా సామూహిక కారక సిద్ధాంతం
3) పజ్ఞా భహుకారక సిద్ధాంతం
4) పరజ్ఞా స్వరూప సిద్ధాంతం -
Question 9 of 45
9. Question
ఈ క్రింది వానిలో వెప్లర్ బాలల ప్రగనామాణిని ఉపయోగించి 10 వ తరగతి విద్యార్థి ప్రజ్ఞాను మాపనం చేసినట్లయితే ఒక ఉపద్యాయుడిగా మాపనిలో లేని పరీక్షగా ఈ క్రింది దేనిని గుర్తిస్తావు
1) పదజాలము
2) అంకగణితము
3) అవబోధం
4) నిర్దేశాలు -
Question 10 of 45
10. Question
పజ్ఞా సామూహిక కారక సిద్దాంతంపై అవగాహన ఉన్న ఉపద్యాయుడిగా నీవు ఈ క్రింది ఏ సామర్థ్యంను పజ్ఞా సామూహిక కారక సిద్దాంతమనకు చెందనదిగా భావిస్తున్నావు
1) శాబ్దిక సామర్థ్యము
2) ప్రాదేశిక సామర్థ్యము
3) సంఖ్యా సామర్థ్యం
4) వస్తు కూర్పు సామర్థ్యం -
Question 11 of 45
11. Question
ఒక విద్యార్థి, గవర్నమెంట్ పాఠశాలలో చదివిన విద్యార్థులే అన్నీ రంగాలలో బాగా రాణించగలుగుతున్నారని బలంగా విశ్వసిస్తున్నాడు. ఒక ఉపాద్యాయుడిగా ఇది ఆ విద్యార్థి వైఖరి యొక్క ఏ గుణాన్ని తెలియచేస్తుందని భావిస్తున్నావు
1) దిశ
2) తీవ్రత
3) వ్యాప్తి
4) ఏదికాదు -
Question 12 of 45
12. Question
ఒక విద్యార్థి గణితశాస్త్రంలో కనపరచిన సామర్థ్యమును, అతనిలోని సాంఘికశాస్త్రంలోని సామర్థ్యంను తెలియచెప్పలేదు అని వివరించిన పజ్ఞా సిద్ధాంతం
1) పజ్ఞా ఏకకారక సిద్ధాంతం
2) పజ్ఞా ద్వికారక సిద్ధాంతం
3) పజ్ఞా బహుకారక సిద్ధాంతం
4) ప్రజ్ఞా సామూహిక కారక సిద్ధాంతం -
Question 13 of 45
13. Question
8 వ తరగతి విద్యార్థులు యొక్క ప్రజ్ఞను వ్యక్తిగతంగా మాపనం చేయటానికి ఒక సైకాలజీ తెలిసిన ఉపాద్యాయుడిగా నీవు ఈ క్రింది ఏ ప్రజ్ఞా మాపని ఎంపిక చేసుకుంటావు.
1) వెప్లర్ శాబ్దిక పరీక్షలు
2) భాటియా ప్రజ్ఞా మాపని
3) ఒటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష
4) ఆర్మీబీటా -
Question 14 of 45
14. Question
సుబ్బు అనే ఇంజనీరింగ్ విద్యార్థి భవిష్యత్తులో ఏ వృత్తిలో రాణిస్తాడో తెలుసుకొనుటకు ఒక ఉపాద్యాయుడిగా నీవు ఉపయోగించదగిన పరీక్ష
1) Datb
2) మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్
3) Gatb
4) సిషోర్ మ్యూసికల్ టాలెంట్ టెస్ట్# -
Question 15 of 45
15. Question
ఒక ఉపాద్యాయుడిగా ఈ క్రింది ఏ విద్యార్థిని సృజనాత్మకత కలిగిన విద్యార్థిగా గుర్తిస్తావు
1) రాము వివేకవంతమైన ఆలోచనతో సమస్యకు ఒక మంచి పరిష్కరాన్ని అందించాడు
2) సుబ్బు చదివిన విషయములను ఒక నెలపాటు గుర్తుపెట్టుకొని రాయగలిగే సామర్థ్యమున్నవాడు
3) రాధ ఒక వస్తువు యొక్క అసాధారణ ఉపయోగములను భిన్న విధాలుగా చెప్పగలిగే విద్యార్థిని
4) నాగేశ్వరరావ్ కళారంగంలో నిర్ధిష్ట జ్ఞానము, నైపుణ్యమున్న విద్యార్థి -
Question 16 of 45
16. Question
ఒక ఉపాద్యాయుడిగా విద్యార్థిని ఒక కొత్త కథను రాయమన్నపుడు ఆ విద్యార్థిలో సృజనాత్మకత దశలను ఏ క్రమంలో గుర్తిస్తావు
1) సన్నాహదశ, అంతర్దృష్టీ, నిరూపణం, గుప్తదశ
2) సన్నాహదశ, అంతరదృష్టి , గుప్తదశ, నిరూపణం
3) సన్నాహదశ, గుప్తదశ, అంతరదృష్టి, నిరూపణం
4) గుప్తదశ, సన్నాహదశ, అంతరదృష్టి, నిరూపణం -
Question 17 of 45
17. Question
ఒక ఉపాద్యాయుడిగా నీవు రావెన్స్ ప్రోగ్రెస్సీవ్ మాట్రిసీస్ పరీక్షను విద్యార్థిలోని ఏ మానసిక చర్యను మాపనం చేయుటకు ఉపయోగిస్తావు
1) సృజనాత్మకత
2) మూర్తిమత్వము
3) సహజ సామర్థ్యం
4) ప్రజ్ఞ -
Question 18 of 45
18. Question
5 సం. ల రాము యొక్క మానసిక వయస్సు 6 సం. లు ప్రజ్ఞలబ్ది స్టిరమనుకున్నట్లయితే మరో 10 సం. ల తరువాత రాము మానసిక వయస్సు ఎంత వుంటుంది
1) 15
2) 12
3) 24
4) 18 -
Question 19 of 45
19. Question
ఈ క్రింది వానిలో అంతః పరిశీలన, ఆత్మస్పందన సామర్థ్యాలతో కూడిన గార్దనర్ ప్రజ్ఞాసిద్ధాంతంలోని ప్రజ్ఞ
1) వ్యక్థ్యఁతర్గత ప్రజ్ఞ
2) వ్యక్త్యఁతర ప్రజ్ఞ
3) శారీరక గతి సంవేదన ప్రజ్ఞ
4) ప్రాదేశిక ప్రజ్ఞ -
Question 20 of 45
20. Question
ఒక ఉపాద్యాయుడు విద్యార్థులకు ఒక కథను సగం చెప్పి దాని ముగింపును రెండు రకాలుగా ఇవ్వాలని విద్యార్థులను కోరి ఉన్నాడు అయిన ఉపాద్యాయుడు మాపనం చేయాలనుకుంటున్న అంశం
1) ప్రజ్ఞ
2) సహజ సామర్థ్యం
3) సృజనాత్మకత
4) అభిరుచి -
Question 21 of 45
21. Question
క్రింది వాట్లో వచన కవిత ఏది ?
1) గులాభి అత్తరు
2) ప్రతిజ్ఞ
3) ప్రకృతి వడిలో
4) హరిశ్చంద్ర -
Question 22 of 45
22. Question
మధు పర్కాలు పాఠ్య భాగంలో ప్రధాన ఇతి వృత్తము ఏమిటి ?
1) సమాజిక స్పృహ
2) సంస్కృతి మానవ సంబంధాలు
3) వ్యక్తిత్వ వికాశం
4) పర్యావణం – సంబంధాలు -
Question 23 of 45
23. Question
ప్రతిజ్ఞ అనే పాఠ్యభాగం శ్రీశ్రీ గారు రచించిన ఈ కవిత నుండి సేకరించడం జరిగింది
1) మరో ప్రస్థానం
2) మహాప్రస్థానం
3) ఖడ్గసృష్టి
4) చరమరాత్రి -
Question 24 of 45
24. Question
శ్రీశ్రీ గారు ఈ కథల ద్వారా చైతన్య స్రవంతి పద్ధతిని తెలుగు రచనలలో ప్రవేశపెట్టారు
1) మరో ప్రస్థానం
2) మహాప్రస్థానం
3) ఖడ్గసృష్టి
4) చరమరాత్రి -
Question 25 of 45
25. Question
కొడవటిగంటి కుటుంబ రావు గారికి సంబంధించి తప్పు అంశాన్ని గుర్తించండి
1) గుంటూరు వాసి
2) ఈయన రాసిన కథానికలు- షావుకారు సుబ్బయ్య, జీవితం, అద్దె కొంప
3) ఈయన రాసిన చదువు అనేది ఒక నవల
4) అన్ని వ్యాఖ్యలు సరైనవే -
Question 26 of 45
26. Question
కొడవటిగంటి కుటుంబరావు ప్రకారం ఈ లెవెన్ కం అనే చోట కర్మాగారంలో ని ఎలుకలు బయటకు రావడం తర్వాత ఈ సంఘటన జరిగింది
1) సునామి
2) తుఫాను
3) భూకంపం
4) కొండచరియలు విరిగి పోవడం -
Question 27 of 45
27. Question
షోడశ మహా దానాలులో ఛా గ దానం అనగా
1) దున్నపోతు దానం
2) గొర్రెలను దానం చేయడం
3) మేకను దానం చేయడం
4) బంగారం దానం చేయడం -
Question 28 of 45
28. Question
హరిశ్చంద్రుడు ఈ వంశానికి చెందినవాడు
1) కౌరవ వంశానికి
2) ఇంద్ర వంశానికి
3) సూర్యవంశానికి
4) చంద్రవంశానికి -
Question 29 of 45
29. Question
క్రింది వారిలో షట్చక్రవర్తులు లేని వారు ఎవరు
1) హరిశ్చంద్రుడు
2) కార్తవీరార్జునుడు
3) నలుడు
4) ధర్మరాజు -
Question 30 of 45
30. Question
క్రింది వాటిలో గౌర నాకు సంబంధం లేని అంశాన్ని గుర్తించండి
1) నల్గొండ జిల్లా వాసి
2) సంస్కృతంలో లక్షణ దీపిక అనే గ్రంథాన్ని రచించి
3) సరస సాహిత్యలక్షణుడు అనే బిరుదు ఉంది
4) సీస పద్యాలుకు పునర్జీవనం పోశాడు -
Question 31 of 45
31. Question
గజల్ విషయంలో క్రింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి
1. గజల్ అనేది ఒక ఉర్దూ సాహిత్య ప్రక్రియ
2. కొన్ని సందర్భాల్లో రెండు చరణాలు కలిసి ఒకే భావాన్ని వ్యక్త పరుస్తూ ఉంటాయి
3.ఉర్దూలో గజల్ పల్లవిని మక్తా అంటారు
4.చివరి చరణంలో కవీనా ముద్ర ఉంటుంది దీనిని మతలా అంటారు1) 1,2
2) 2,3
3) 3,4
4) 1,2 ,3,4 -
Question 32 of 45
32. Question
శ్రీ శ్రీ సింగిరెడ్డి నారాయణ రెడ్డిగారి ఈ రచనకు జాతీయ స్థాయిలో అత్యున్నత జ్ఞానపీఠ అవార్డు లభించింది
1) నాగార్జున సాగరం
2) మధ్యతరగతి మందహాసం
3) కర్పూర వసంతరాయలు
4) విశ్వంభర -
Question 33 of 45
33. Question
భవిష్యత్తు మీద ఆశతో ప్రజలు వర్తమానాన్ని విస్మరిస్తున్నారు అని తెలిపిన కన్ఫ్యూజన్ ఏ దేశస్థుడు
1) జపాన్
2) చైనా
3) మయన్మార్
4) కొరియా -
Question 34 of 45
34. Question
మధుపర్కాలు అనే అనే ఉప వాచకం రచయిత ఎవరు
1) ఎస్టి జ్ఞానానందకవి
2) రావూరి వెంకట సత్యనారాయణరావు
3) నండూరి రామ్మోహనరావు
4) కొడవటిగంటి కుటుంబరావు -
Question 35 of 45
35. Question
జీవనభాష్యం ఏ పాఠ్య భాగం ఆచార్య సి.నారాయణరెడ్డి గారి రచించిన ఈ కావ్యం నుండి గ్రహించబడింది
1) సమగ్ర సాహిత్యం ఐదవ సంపుటి
2) సమగ్ర సాహిత్యం ఆరవవ సంపుటి
3) ప్రపంచపదులు ఒకటవ భాగం
4) ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయాలు ప్రయోగాలు -
Question 36 of 45
36. Question
సరళత లేదా స్పష్టమైన స్వభావం కలిగి ఉండడమనేది గణిత శాస్త్రం ప్రకారం ఈ విలువ కు సంబంధించింది
1) క్రమశిక్షణ విలువ
2) ప్రయోజనంగా విలువ
3) సాంస్కృతిక విలువ
4) కళాత్మక విలువ -
Question 37 of 45
37. Question
గణిత విలువలను ఆరు రకాలుగా వర్గీకరించారు శాస్త్రవేత్త ఎవరు?
1) యంగ్
2) బ్రెస్లిచ్
3) మున్నిక్
4) స్కార్లింగ్ -
Question 38 of 45
38. Question
విశాల దృక్పథం లో జ్ఞానము, నైపుణ్యాలు అనేవి ఈ విలువను సూచిస్తాయి
1) క్రమశిక్షణ విలువ
2) ప్రయోజన విలువ
3) బౌద్ధిక విలువ
4) సాంస్కృతిక విలువ -
Question 39 of 45
39. Question
విద్యార్థులు తాము నేర్చుకున్న భావనలను కొత్త పరిస్థితులకు అన్వయించడానికి సాధించిన ప్రాథమిక నైపుణ్యము ఈ విద్యా ప్రమాణాలు సూచిస్తుంది
1) సమస్య సాధన
2) కారణాలు చెప్పడం నిరూపణలు చేయడం
3) భావ వ్యక్తీకరణ లేదా బావ ప్రసారం
4) అనుసంధానం -
Question 40 of 45
40. Question
ప్రాతినిధ్య పరచడం అనే అకడమిక్ స్టాండర్డ్స్ కు సంబంధించినది
1) సంఖ్యలను గుర్తులతో పోల్చడం
2) పట చిత్రాల రూపంలో దత్తాంశాన్ని చూపడం
3) చతుర్విధ ప్రక్రియలు కు సంబంధించిన భావనలను నిజజీవితంలో ఉపయోగించడం
4) కాలానికి సంబంధించిన సమస్యలు సాధించడం -
Question 41 of 45
41. Question
అమరికలు- అమరికలను కొనసాగించుట అనే అభ్యసన సూచిక ఈ తరగతి లో ప్రవేశ పెట్టాలి
1) 4
2) 5
3) 6
4) 7 -
Question 42 of 45
42. Question
గణిత శాస్త్రములు గణన నైపుణ్యం నకు సంబంధం లేని అంశం ఏది?
1) లిఖిత మనో గణాలు వేగంగా కచ్చితంగా చేయడం
2) సమస్య సాధన లో ఒక తార్కిక క్రమాన్ని అనుసరించడం
3) సరైన పట్టికలను పెంచుకొనుట
4) అనవసర సోపానాలను తొలగించుట -
Question 43 of 45
43. Question
గణితశాస్త్రంలో గుండె లాంటి ప్రక్రియ అని దీనిని అంటారు
1) దత్తాంశాన్ని సారాంశాన్ని కనుకొనడం
2) సమస్యను విశ్లేషణ చేయడం
3) దత్తాంశం సరిపోతుందా లేదా సరే చూడడం
4) నూతన దత్తాంశాన్ని ప్రతిపాదించడం -
Question 44 of 45
44. Question
సవరించిన జ్ఞానాత్మక రంగం బ్లూమ్స్ వర్గీకరణ లో ఐదవ లక్ష్యం ఏమిటి
1) సంశ్లేషణ
2) విశ్లేషణ
3) మూల్యాంకనం
4) ఉత్పత్తి చేయడం -
Question 45 of 45
45. Question
గణిత విలువలు వర్గీకరణలో క్రమశిక్షణ విలువను ప్రతిపాదించినది ఎవరు
- యంగ్
- బ్రెస్లిచ్
- మున్నిక్
- స్కార్లింగ్