>
Light
0 of 33 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
Information
We are happy to serve you in pandemic time like “COVID19″. Day by day we are working 24/7 to serve you better. In this way, we are being given free mock test series also. we hope they are also useful to you.” COVID19″ వంటి మహమ్మారి సమయంలో మీకు సేవ చేయడం మాకు సంతోషంగా ఉంది. మీకు మంచి సేవ చేయడానికి మేము రోజు 24/7 పని చేస్తున్నాము. ఈ విధంగా, మీకు ఉచిత మాక్ టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వబడుతోంది. అవి మీకు కూడా ఉపయోగపడతాయని మేము ఆశిస్తున్నాము.
These mock tests only for self-evolution and practice only not for any legal disputes.
ఈ మాక్ పరీక్షలు స్వీయమూల్యాంకనం మరియు అభ్యాసం కోసం మాత్రమే, చట్టపరమైన వివాదాలకు మాత్రము కాదు.
Note :
If you find any key Errors don’t hesitate to notify us.
మీకు ఏవైనా కీ లోపాలు దొరికితే లోపాలు మాకు తెలియజేయడానికి వెనుకాడవద్దు.
All the Best.
You must specify a text. |
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" Light "
0 of 33 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
Average score |
|
Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
WE ARE THANKFUL TO YOU.
PLEASE SHARE OUR SERVICES TO NEEDY ONE.
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- Answered
- Review
-
Question 1 of 33
1. Question
క్రింది వానిలో ఏది టి.వి. రిమోట్ కంట్రోల్ యూనిట్ ద్వారా టీ. వి. ని ఆపరేట్ చేయునది
1) కాంతి తరంగాలు
2) శబ్ద తరంగాలు
3) పరారుణ కిరణాలు
4) రేడియో తరంగాలు -
Question 2 of 33
2. Question
దంతవైద్యుడు వాడు అద్దం ఒక
1) కుంభాకార అద్దం
2) సాధారణ అద్దం
3) స్థూపాకార అద్దం
4) పుటాకార అద్దం -
Question 3 of 33
3. Question
లేసర్ అనగా
1) లైట్ ఆంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమోషన్ ఆఫ్ రేడియేషన్
2) లైట్ ఆంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్
3) లైట్ ఆంప్లిఫికేషన్ ఆఫ్ సౌండ్ ఎనర్జీ ఆన్ రేడియేషన్
4) లైట్ ఎయిర్ అండ్ సౌండ్ ఎనర్జీ ఇన్ ఎక్స్ రేస్ -
Question 4 of 33
4. Question
కోత వజ్రం మెరవడానికి కారణం
1) అతి తక్కువ వక్రీభవన గుణకము
2) పూర్తి అంతర్గత వక్రీభవనము
3) అతి ఎక్కువ వక్రీభవన గుణకం తోపాటు ఎక్కువ విలువ గల సందిగ్ధ కోణము
4) అతి ఎక్కువ వక్రీభవన గుణకం తోపాటు తక్కువ విలువ గల సందిగ్ధ కోణము -
Question 5 of 33
5. Question
కండరాల నొప్పులు, పక్షవాతము చికిత్స కొరకు వాడేవి
1) అతి నీలలోహిత (అల్ట్రావైయెలెట్) కిరణాలు
2) మైక్రో తరంగాలు
3) పరారుణ (ఇన్ ఫ్రా – రెడ్) కిరణాలు
4) రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలు -
Question 6 of 33
6. Question
నీటి కొలను లోతు తక్కువగా కనబడుతుంది. ఎందువల్ల
1) వక్రీభవనం
2) పరివర్తనం
3) వివర్తనం
4) పైవేవీ కావు -
Question 7 of 33
7. Question
టెలిస్కోప్ లో దూరపు వస్తువులు ఎలా కనిపించును
1) ఎక్కువ దూరంగా
2) దగ్గరగా
3) పెద్దగా
4) కనిపించకుండా పోవడము -
Question 8 of 33
8. Question
ఆప్టికల్ ఫైబర్ క్రింది సూత్రాల ఆధారంగా పనిచేస్తుంది
1) సంపూర్ణ క్రాంతి శోషణ
2) కాంతి యొక్క సంపూర్ణ అంతర పరావర్తనం
3) కాంతి వివర్తన
4) కాంతి పరిక్షేపణ -
Question 9 of 33
9. Question
కాంతికి ముఖ్యమైన ప్రకృతి వనరు
1) విద్యుత్ దీపం
2) సూర్యుడు
3) కిరోసిన్ దీపం
4) పైవి ఏవీ కావు -
Question 10 of 33
10. Question
‘రామన్ ఎఫెక్ట్’ ను అధ్యయనంలో వాడుతారు
1) ఎక్స్ – రే
2) కణాలు
3) క్రోమోజోములు
4) అణు సంబంధి శక్తి -
Question 11 of 33
11. Question
ఆప్టిక్ ఫైబర్స్ కు కింది వానిలో దేనికి వాడుతారు
1) ప్రసారం
2) నేత
3) సంగీత సాధనాలు
4) ఆహార పరిశ్రమ -
Question 12 of 33
12. Question
శూన్యంలో కాంతి వేగం
1) 5×10⁸ m/s
2) 3×10⁵ m/s
3) 3×10⁸ m/s
4) 53×10-⁸ m/s -
Question 13 of 33
13. Question
కాంతి ప్రయాణం చేసినప్పుడు అంతర్గతంగా పూర్తి పరావర్తనం చెందునది
1) వజ్రం నుండి అద్దంలోనికి
2) నీటి నుండి అద్దంలోనికి
3) గాలి నుండి నీటిలోనికి
4) గాలి నుండి అద్దంలోనికి -
Question 14 of 33
14. Question
వాతావరణంలో కాంతి విచ్ఛిన్నానికి ప్రధాన కారణం
1) కార్బన్ డయాక్సైడ్
2) ధూళికణాలు
3) హీలియం
4) నీటి ఆవిరి -
Question 15 of 33
15. Question
కాంతి యొక్క వేగం …………. మైళ్లు సెకనుకు
1) 1,00,000
2) 2,00,000
3) 3,10,000
4) 1,86,200 -
Question 16 of 33
16. Question
కెమెరాలో ఉంచే ఏ భాగం మానవ నేత్రం పటలం లాగా పనిచేస్తుంది
1) కటకం
2) ఫిల్మ్
3) ద్వారం
4) ఫ్లాష్ -
Question 17 of 33
17. Question
కాంతి వేగం ఎంత
1) అనంతం
2) 3×10⁸ మీటర్లు/సెకండ్
3) 0
4) వీటిలో ఏది కాదు -
Question 18 of 33
18. Question
క్రింది వానిలో సరిగాలేని వాక్యమును గుర్తించుము
1) కాంతి శబ్దం కన్నా వేగంగా పయనించును
2) కాంతిని ప్రసరింపజేయడంలో గాజు కంటే ఎక్కువ క్వార్జ్ మేలైనది
3) అతి నీలలోహిత కాంతి ఎక్స్ – కిరణములు కంటే అధిక శక్తివంతమైనది
4) దృగ్గోచరమైన కాంతి చరమావధులలో ఎరుపు, నీలలోహిత వర్ణములుండును -
Question 19 of 33
19. Question
ప్రఖ్యాతిగాంచిన ‘రామన్ ఎఫెక్ట్స్’ దీనికి సంబంధించినది
1) ఎలక్ట్రో మ్యాగ్నెటిక్
2) భూమ్యాకర్షణ
3) ఆస్ట్రానమీ లేక నక్షత్ర శాసనం
4) కాంతి వెదజల్లుట -
Question 20 of 33
20. Question
లెజర్ అంటే
1) ఒక వ్యక్తి పేరు
2) ఒక రకపు రేడియో
3) ఒక రకపు కాంతి
4) అణువులో ఒక భాగం -
Question 21 of 33
21. Question
సాధారణంగా అగుపడు కాంతి తరంగముల తరంగ దైర్ఘ్యం పొడవు ………….. నానోమీటర్లు
1) 1 – 100
2) 350 – 650
3) 100 – 300
4) 650 – 1000 -
Question 22 of 33
22. Question
కాంతి ఏ గుణం వల్ల సూర్య, చంద్ర గ్రహణాలు కలుగును
1) అనుమితము
2) వివర్తనం
3) ధ్రువణం
4) రుకువర్తనం -
Question 23 of 33
23. Question
ఆకాశంలోని నీలి రంగుకు కారణం
1) కాంతి పరావర్తనం
2) కాంతి వక్రీభవనం
3) కాంతి వివర్తనం
4) కాంతి పరిక్షేపణం -
Question 24 of 33
24. Question
సూర్యరశ్మి వలన సబ్బు పొరలపై కాంతివంతముగా కనిపించేలా చేయు దృగ్విషయము
1) వర్ణ వివధనము
2) వ్యతికరణము
3) సంపూర్ణ అంతర పరావర్తనము
4) వివర్తనము -
Question 25 of 33
25. Question
మీ పూర్తి ప్రతిబింబమును ఒక సమతల దర్పణంలో చూడదలచిన కనిష్ట పొడవు
1) ఆ దర్పణం నుంచి మీ వరకున్న దూరము పై ఆధారపడి ఉండును
2) మీ ఎత్తుకు సమానమైన ఉండవలెను
3) మీ ఎత్తుకు సగమై ఉండవలెను
4) నీ ఎత్తుకు రెట్టింపై ఉండవల -
Question 26 of 33
26. Question
లేజర్ ను ఉత్పత్తి చేసేవి
1) అతి హెచ్చు పౌనః పుణ్యం శబ్దతరంగాలు జనకాలు
2) అతి హెచ్చు తీవ్రతగల శబ్దతరంగాల జనకాలు
3) సంబద్ధ కాంతి జనకాలు
4) అతి ధృతి గల ఎలక్ట్రాన్ల జనకాలు -
Question 27 of 33
27. Question
రెండు మీటర్లు పొడవు ఉన్న ఒక వ్యక్తి నిలువుటద్దంలో తన పూర్తి ప్రతిబింబం చూసుకోవాలనుకున్నాడు అయితే దర్పణం ఎంత పొడవు ఉండాలి
1) నాలుగు మీటర్లు
2) రెండు మీటర్లు
3) ఒక మీటరు
4) 0.5 మీటర్లు -
Question 28 of 33
28. Question
ఆకాశపు నీటిరంగునకు కారణము
1) నీలి క్షేత్రములో కాంతి పరావర్తనము
2) నీలి క్షేత్రములో ప్రసారము
3) నీలి క్షేత్రములో కాంతి పరిక్షేపణము
4) కాంతి యొక్క మిగిలిన రంగుల శోషణము -
Question 29 of 33
29. Question
దృశాతంతువు కమ్యూనికేషన్ ఉపయోగించుటకు ఈ క్రింది గుణకము తోడ్పడును
1) వక్రీభవనము
2) దైప్రాక్షన్
3) ఇంటర్ ఫెరెన్స్
4) సంపూర్ణాంతర పరావర్తనం -
Question 30 of 33
30. Question
రెండు వాహనములు కాంతి యొక్క C వేగముతో వ్యతిరేక దిశలలో వెళ్ళినపుడు రెండు వాహనాల ప్రయాణీకులు గమనించిన సాపేక్ష వేగము
1) 2 C
2) C
3) సున్నా
4) పైవేవి సరికాదు -
Question 31 of 33
31. Question
కుంభాకార కటకాన్ని ఈ క్రింది వానిలో దేనిని సరిచేయుటకు ఉపయోగిస్తారు
1) దూరదృష్టి
2) హ్రస్వదృష్టి
3) వర్ణ అంధత్వం
4) కంటిపొరలు -
Question 32 of 33
32. Question
60 డిగ్రీల కోణంలో చేర్చబడి ఉన్న రెండు అద్దాల మధ్య ఒక బంతిని ఉంచితే బంతి ప్రతిబింబాలు ఎన్ని కనిపిస్తాయి
1) 3
2) 4
3) 5
4) 6 -
Question 33 of 33
33. Question
చంద్రుని కాంతి భూమిని చేరేందుకు ఎంత సమయం
పడుతుంది
1) ఒక సంవత్సరం
2) ఒక నెల
3) ఒకరోజు
4) ఒక సెకను