డిఎస్సి / టెట్ పరీక్షల శ్రేణి -5
0 of 40 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
Information
These mock tests only for self-evolution and practice only not for any legal disputes.
ఈ మాక్ పరీక్షలు స్వీయమూల్యాంకనం మరియు అభ్యాసం కోసం మాత్రమే, చట్టపరమైన వివాదాలకు మాత్రము కాదు.
Note : మీకు ఏవైనా కీ లోపాలు దొరికితే లోపాలు మాకు తెలియజేయడానికి వెనుకాడవద్దు.
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" డిఎస్సి / టెట్ పరీక్షల శ్రేణి -5 "
0 of 40 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
Average score |
|
Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
WE ARE THANKFUL TO YOU.
PLEASE SHARE OUR SERVICES TO NEEDY ONE.
Please Download our APP – “Telugu e-Tutor”
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- Answered
- Review
-
Question 1 of 40
1. Question
హద్దులు హద్దులు అనే పాఠ్యాంశం యొక్క ప్రధాన ఇతివృత్తం ఏమిటి
- మాతృ భక్తి
- కుటుంబ విలువలు
- నైతిక విలువలు
- హాస్యం
-
Question 2 of 40
2. Question
క్రింది పాఠ్యాంశంలో నైతిక విలువలకు ప్రధాన ఇతివృత్తం కలిగిన అంశం ఏది
- హద్దులు హద్దులు
- ఇల్లు ఆనందాల హరివిల్లు
- అమ్మ కోసం
- నీతి పరిమళాలు
-
Question 3 of 40
3. Question
హద్దులు హద్దులు అనే పాఠ్యాంశం ప్రధానంగా ఈ ప్రక్రియలో కొనసాగుతోంది
- సంభాషణ
- వ్యాసం
- కథ
- నాటిక
-
Question 4 of 40
4. Question
గుశ్వం- పాఠ్యాంశం ఏడిద కామేశ్వర రావు గారు రచించిన ఈ మూల గ్రంథం నుండి గ్రహించబడింది
- వెండితెర
- పసిడి తెర
- బాల తెర
- గోరుముద్దలు
-
Question 5 of 40
5. Question
క్రింది వాటిలో నార్ల వెంకటేశ్వరరావు గారి గురించి తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి
- ఈయన రచించిన నార్ల వారి మాట అనేది యాత్రా రచన
- కృష్ణా జిల్లాలోని కౌతరం అనే గ్రామంలో జన్మించారు
- ఈయన నరకంలో హరిశ్చంద్రుడు అనే నాటకాన్ని రచించాడు
- అన్ని సరైనవే
-
Question 6 of 40
6. Question
అజంతా గుహలు ఈ విషయంలో సరికాని వాక్యాలను గుర్తించండి
- అజంతా గుహలు మొత్తం 29
- ఇప్పటికీ కేవలం 13 గృహాలలో మాత్రమే శిథిలాలు కనిపిస్తున్నాయి
- 1 వ ,2 వ ,9 వ, 11 వ, 16 వ ,17వ గుహలు చిత్రాలు చెక్కుచెదరకుండా ఉన్నాయి
- అన్ని సరైనవే
-
Question 7 of 40
7. Question
ఈ క్రింది వాక్యాలను పరిశీలించి వేరుగా ఉన్న వాక్యాలను గుర్తించండి
- అజంతా గుహలు వా ఘో రా నది పుట్టిన చోటఅర్ధ చంద్రాకారంలో ఉన్నాయి
- వీటిని 1819లో మేజర్ గిల్ కనుగొన్నాడు
- వా ఘో రా నది ఇక్కడ 350 అడుగుల ఎత్తునుండి పెద్ద ధారగా కిందకు పడుతుంది
- అన్ని వాక్యాలు సరైనవే
-
Question 8 of 40
8. Question
క్రింది వాటిలో తప్పుగా జతచేసిన వాటిని గుర్తించండి
- కంచర్ల గోపన్న – 17వ శతాబ్దం
- ఏనుగు లక్ష్మణ కవి -18వ శతాబ్దం
- దూర్జటి -15వ శతాబ్దం
- ఏలూరిపాటి అనంతరామయ్య -20వ శతాబ్దం
-
Question 9 of 40
9. Question
క్రింది వాటిలో సరిగా జతచేసిన దానిని గుర్తించండి
- భర్తృహరి- సుభాషిత రత్నావళి
- ఏలూరిపాటి అనంతరామయ్య – దాశరథి శతకం
- ధూర్జటి – వేంకటేశ శతకం
- వీరరాఘవాచార్యులు- మిత్ర సహస్రి శతకం
-
Question 10 of 40
10. Question
ఎదుటి వాడి బలం తెలియకుండా యుద్ధానికి దిగే వాడిని అవివేకి అంటారు- అనే నీతిని తెలియజేసిన సీస పద్యం ఈ శతకం నుండి తీసుకోవడం జరిగింది
- సుభాషిత రత్నావళి
- దాశరథి శతకం
- వేంకటేశ శతకం
- మిత్ర సహస్రి శతకం
-
Question 11 of 40
11. Question
క్రింది వాటిలో అత్యంత ముఖ్యమైన అత్యంత ప్రాధాన్యం ఉన్న ఆశ్రమ ధర్మమేది
- బ్రహ్మచర్యం
- గృహస్థాశ్రమం
- వానప్రస్థాశ్రమం
- సన్యాసాశ్రమం
-
Question 12 of 40
12. Question
అందరి సుఖంలో నా సుఖం ఉంది దీని లో ఏ భావన ఉంది
- స్వార్థ భావనా
- నిస్వార్థ భావన
- విశాల భావన
- సంకుచిత భావన
-
Question 13 of 40
13. Question
జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశ భాషలందు తెలుగు లెస్స
జగతి తల్లి కంటే సౌభాగ్య సంపద
మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె?
అనే పద్యం ఈ కావ్యం నుండి గ్రహించబడింది
- క్రీడాభిరామం
- ఆముక్తమాల్యద
- మనుచరిత్ర
- మహాభారతం
-
Question 14 of 40
14. Question
నన్నయ్య విషయాల్లో సరికాని అంశాన్ని గుర్తించండి
- ఈయన కవిత్రయంలో మొదటి వాడు
- ఆంధ్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు
- అరణ్యపర్వం లో 4వ శ్వాసం లో 142 పద్యాలు
- ఈయన 10వ శతాబ్దపు కవి
-
Question 15 of 40
15. Question
అనిమిషనాథ – అనే పదానికి అర్థం ఏమిటి
- దేవతలు
- గరుత్మంతుడు
- విష్ణువు
- ఇంద్రుడు
-
Question 16 of 40
16. Question
ఈ క్రింది వాటిలో సాంఘిక శాస్త్ర బోధన విద్య ప్రమాణం కాని దానిని గుర్తించండి
- ప్రశంశ సున్నితత్వం
- సమాచార నైపుణ్యం
- ప్రయోగాలు- క్షేత్ర పరిశీలనలు
- విషయ అవగాహన
-
Question 17 of 40
17. Question
భారతదేశ ఆర్థిక వ్యవస్థ లోని రంగాలను వర్గీకరించండి అనేది ఈ క్రింది ఈ విద్యా ప్రమాణాలకు చెందుతుంది
- ప్రశంశ సున్నితత్వం
- సమాచార నైపుణ్యం
- సమకాలిన అంశాలు వ్యాఖ్యానించడం
- విషయ అవగాహన
-
Question 18 of 40
18. Question
క్రింది వాటిలో సమాచార సేకరణ అనే విద్యా ప్రమాణానికి సంబంధించిన ప్రశ్నలను గుర్తించండి
- భారతదేశ పటంలో హిమాలయ నదుల ని గుర్తించండి
- రాజ్యాంగంలో పొందుపరచిన స్వేచ్ఛ హక్కు ను ఏవిధంగా అభినందిస్తారు
- పై పేరాను చదివి నివేదిక తయారు చేయండి
- పై పేరాను చదివి వ్యాఖ్యానించండి
-
Question 19 of 40
19. Question
హాస్పిటల్ ను పరిశీలించి హాస్పిటల్ పనితీరు నిర్మాణాన్ని అర్థం చేసుకోవడం ద్వారా సాధించిన విద్య ప్రమాణం ఏమిటి?
- ప్రశంశ సున్నితత్వం
- సమాచార నైపుణ్యం
- సమకాలిన అంశాలు వ్యాఖ్యానించడం
- విషయ అవగాహన
-
Question 20 of 40
20. Question
ఈ క్రింది వాటిలో సాంఘిక శాస్త్ర అధ్యయనంలో పట నైపుణ్యము- విద్యా ప్రమాణాలు కు సంబంధం లేని అంశాలు ఏమిటి?
- పటాలు గీయడం
- పదాలు చదవడం
- పటాలను సరి చేయడం
- పట్టణంలోని వివిధ అంశాలను గుర్తించడం
-
Question 21 of 40
21. Question
1850 నాటికి భారతదేశంలో బ్రిటిష్ పాలన లో గల రాజ్యాలు ఏవి?- అనే ప్రశ్న ద్వారా ఈ విద్యా ప్రమాణాన్ని అంచనా వేయవచ్చు
- ప్రశంశ సున్నితత్వం
- సమాచార నైపుణ్యం
- పట నైపుణ్యము
- విషయ అవగాహన
-
Question 22 of 40
22. Question
విద్యా ప్రణాళిక లో సాంఘిక శాస్త్రం అమలుకోసం 10 మౌలిక అంశాలను ప్రకటించినది
- జాతీయ విద్యా విధానం 1986
- జాతీయ విద్యా ప్రణాళిక చట్రం 2005
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రణాళిక చట్రం 2011
- కొఠారి కమీషన్
-
Question 23 of 40
23. Question
విద్యార్థుల్లో లో మంచి పౌరసత్వ భావన భావోద్రేక సమైక్యత అభివృద్ధి కావడానికి సాంఘిక శాస్త్రం దోహదపడాలి అనే లక్ష్యాన్ని సూచించింది ఎవరు
- జాతీయ విద్యా విధానం 1986
- జాతీయ విద్యా ప్రణాళిక చట్రం 2005
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రణాళిక చట్రం 2011
- కొఠారి కమీషన్
-
Question 24 of 40
24. Question
ఎందుకు వెళుతున్నావు ఎక్కడికి వెళుతున్నాను ఎలా వెళ్తున్నాము తెలియకుండా చేసే ప్రయాణం ఎన్ని రోజులు తిప్పిన గమ్యాన్ని చేర్చలేదు, అదేవిధంగా ఉద్దేశాలులేని బోధన లక్ష్యాలను నెరవేర్చలేదు అని ఉద్దేశాలును వ్యాఖ్యానించింది ఎవరు?
- చెస్టర్ ఎమ్ ఆల్టర్
- లేప్లేటో – రిపబ్లిక్
- డి ఎస్ కొటారి
- జాతీయ విద్యా ప్రణాళిక చట్రం 2005
-
Question 25 of 40
25. Question
విద్యార్థి నిర్దిష్టమైన తరగతిన పూర్తి చేసే లోపల తాను సాధించవలసిన సామర్థ్యాలను ఆ తరగతి యొక్క ..?
- లక్ష్యాలు
- స్ప స్టీ కరణలు
- అభ్యసన సూచికలు
- బోధనా ఉద్దేశాలు
-
Question 26 of 40
26. Question
పియాజే వికాస సిద్ధాంతము ప్రకారము సర్వాత్మక వాదము ఈ దశలో కనిపిస్తుంది
- ఇంద్రియ చాలక దశ
- మూర్త ప్రచాలక దశ
- పూర్వ ప్రచాలక దశ
- అ మూర్త ప్రచారక దశ
-
Question 27 of 40
27. Question
పియాజే వికాస సిద్ధాంతం ప్రకారం ఇంద్రియ చాలక దశ కు సంబంధం లేనిది లేదా తప్పుగా ఉన్నది గుర్తించండి
- అహం కేంద్రీకృతంగా ఉంటుంది. ఇది పదివ నెలలలో ఏర్పడుతుంది
- ఈ దశ ముఖ్య లక్షణం ఏక మితి
- 12 నుండి 18 నెలల మధ్యలో ఆటవస్తువులను కింద పడేసి ఆనందిస్తారు
- ఈ దశలో వస్తు స్థిరత్వం భావన ఏర్పడుతుంది
-
Question 28 of 40
28. Question
సినిమాకు తీసుకు వెళ్తే హోం వర్క్ చేస్తాను- అనే ధోరణి కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం ఈ దశలో కనిపిస్తుంది
- పూర్వ సాంప్రదాయ స్థాయి- రెండవ దశ
- పూర్వ సంప్రదాయ స్థాయి 1 వ దశ
- సాంప్రదాయ స్థాయి మూడవ దశ
- సాంప్రదాయ స్థాయి నాలుగవ దశ
-
Question 29 of 40
29. Question
కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం విధేయత శిక్షణ అనగా ఏమి
- నిన్న తప్పించుకోవడానికి సంఘం ఆమోదించిన నియమాలు నిబంధనలు అనుసరించడం
- ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల శిక్ష లను తప్పించుకోవడానికి వారికి లొంగిపోవడం
- మంచిచెడులను ఇతరుల ప్రతిస్పందన ఆధారంగా గ్రహించడం
- పిల్లలు పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణి కలిగి ఉండటం
-
Question 30 of 40
30. Question
రాజు తీవ్రమైన అనారోగ్యానికి గురైన తన స్నేహితుడు ప్రకాష్ ని కాపాడుకోవడం కోసం అవసరమైన ఔషధాలను దొంగతనం చేసి ఇ స్నేహితుని బతికించుకుంటే కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం రాజు ఈ దశకు చెందుతాడు
- సాంప్రదాయ స్థాయి
- పూర్వ సాంప్రదాయ
- ఉత్తర సాంప్రదాయ స్థాయి
- నియత చాలక స్థాయి
-
Question 31 of 40
31. Question
వరుణ్, కార్తీక్ లు తమ ఇంట్లో ఉన్న బొమ్మ సైకిల్ ను స్కూటర్ గా భావించి వేగంగా నడుపుతూ ఉన్నట్లయితే పియాజే ప్రకారం వారు ఏ దశలో ఉన్నట్లు
- మూర్త ప్రచాలక దశ
- ఇంద్రియ చాలక దశ
- పూర్వ ప్రచాలక దశ
- అమూర్త ప్రచాలక దశ
-
Question 32 of 40
32. Question
ఉత్పాదకత- స్తబ్దత అనే మనో సాంఘిక పరిస్థితులు ఎరిక్సన్ ప్రకారము ఈ దశలో కనిపిస్తాయి
- పరిపక్వ దశ
- పూర్వ వయోజన దశ
- మధ్య వయోజన దశ
- కౌమారదశ
-
Question 33 of 40
33. Question
ఉత్తర శైశవ దశ లో కనిపించే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏమిటి
- నమ్మకం- అపనమ్మకం
- స్వయం ప్రతిపత్తి- సందేహం
- శ్రమించడం- నూన్యత
- చొరవ చూపడం- తప్పు చేశానన్న భావన
-
Question 34 of 40
34. Question
ఎరిక్సన్ మనో సాంఘిక వికాసం ప్రకారం సంరక్షణ అనే లక్షణం ఈ దశలో కనిపిస్తుంది
- పరిపక్వ దశ
- పూర్వ వయోజన దశ
- మధ్య వయోజన దశ
- కౌమారదశ
-
Question 35 of 40
35. Question
ఎరిక్ సన్ మనో సాంఘిక వికాసం ప్రకారం క్రీడా దశలో కనిపించే లక్షణం ఏమిటి
- ఆశ
- మనోబలం
- లక్ష్యం
- సామర్థ్యం
-
Question 36 of 40
36. Question
క్రింది వాటిలో కార్ల రోజా రచన కానిదేదీ
- Client centered therapy
- On becoming a person
- A way of thinking
- Freedom to learn for 80 s
-
Question 37 of 40
37. Question
మానవత్వాన్ని ప్రతిపాదించిన అందుగ్గాను మానవతావాద పితామహుడు అని ఎవరిని పిలుస్తారు
- కార్ల రోజెస్
- అబ్రహం మాస్లో
- నోమ్ చామ్ స్కీ
- జీన్ పియాజే
-
Question 38 of 40
38. Question
వాస్తవిక ఆత్మ భావనను ఆదర్శ ఆత్మ భావనకు మధ్య అంతరమును తెలుసుకోవడానికి ఉపయోగించే మాపనం ఏమిటి
- Semantic differential test
- Thematic differential test
- Rorschach inkblot test
- అన్ని పరీక్షలు సరైనవి
-
Question 39 of 40
39. Question
వికాసంలో మైలురాళ్ళు మరియు విపత్తులు ప్రకారం ప్రమాద వయసు అని ఈ వయసును అంటారు
- ఐదు సంవత్సరాలు
- 6 సంవత్సరాలు
- 7 సంవత్సరాలు
- ఎనిమిది సంవత్సరాలు
-
Question 40 of 40
40. Question
నోమ్ చామ్ స్కీ ప్రకారము భాష నేర్చుకోవడానికి పిల్ల మెదడులో LAD అనే పరికరం ఉంటుంది అయితే LAD అనగా
- Language awareness device
- Language equation department
- Language acquisition device
- Language acquire device