ఈ పరీక్షలో మొత్తం 45 ప్రశ్నలు ఉంటాయి
తెలుగు నుండి 15 ప్రశ్నలు
మెథడాలజీ నుండి 10 ప్రశ్నలు (నూతన మరియు 2016 పాఠ్య పుస్తకాల ఆధారంగా )
మనో వైజ్ఞానిక శాస్త్రం నుండి 20 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది
Test-2
0 of 20 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
Information
We are happy to serve you in pandemic time like “COVID19″. Day by day we are working 24/7 to serve you better. In this way, we are being given free mock test series also. we hope they are also useful to you.” COVID19″ వంటి మహమ్మారి సమయంలో మీకు సేవ చేయడం మాకు సంతోషంగా ఉంది. మీకు మంచి సేవ చేయడానికి మేము రోజు 24/7 పని చేస్తున్నాము. ఈ విధంగా, మీకు ఉచిత మాక్ టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వబడుతోంది. అవి మీకు కూడా ఉపయోగపడతాయని మేము ఆశిస్తున్నాము.
These mock tests only for self-evolution and practice only not for any legal disputes.
ఈ మాక్ పరీక్షలు స్వీయమూల్యాంకనం మరియు అభ్యాసం కోసం మాత్రమే, చట్టపరమైన వివాదాలకు మాత్రము కాదు.
Note :
If you find any key Errors don’t hesitate to notify us.
మీకు ఏవైనా కీ లోపాలు దొరికితే లోపాలు మాకు తెలియజేయడానికి వెనుకాడవద్దు.
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" Test-2 "
0 of 20 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
Average score |
|
Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
WE ARE THANKFUL TO YOU.
PLEASE SHARE OUR SERVICES TO NEEDY ONE.
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- Answered
- Review
-
Question 1 of 20
1. Question
మొత్తం అక్షాంశాలు భూమాద్యరేఖ కలుపుకొని ఎన్ని
A. 180
B. 360
C. 181
D. 90 -
Question 2 of 20
2. Question
ఒక అక్ష్ంశం నుంచీ మరోక అక్ష్ంశం మద్యగల దూరం
A. 2°
B. 3°
C. 4°
D. 1° -
Question 3 of 20
3. Question
ఒరిస్సా న్లు ఒడిషా గ మార్చిన సంవత్సరం
A. 2007
B. 2010
C. 2006
D. 2008 -
Question 4 of 20
4. Question
దాద్రా నగర్ హవేలీ& డామన్ డయ్యూ రెండు కలిపి దాద్రా నగర్ హవేలీ డామన్ డియు ఎప్పుడు విలినం చేసాడు
A. 2020sep15
B. 020oct15
C. 020aug15
D. 2020jan26 -
Question 5 of 20
5. Question
సిక్కిం ఎన్నవ రాష్ట్రం గా అవతరించినది
A. 20
B. 23
C. 21
D. 22 -
Question 6 of 20
6. Question
పసిఫిక్ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం నీకి పేర్లు పెట్టినవారు
A. మజిలాన్
B. పైయన్ని
C. హెరిటోటాస్
D. హెరినిగ్రోస్ -
Question 7 of 20
7. Question
ఆంధ్రప్రదేశ్ చిత్ర పటం ఒక ఆకారంలో ఉంటుంది
A. తాళంచెవి అకారం
B. పైయన్ని
C. డెల్టా అకారం
D. తుపాకి అకారం -
Question 8 of 20
8. Question
సుబ కొత్త రాష్ట్రం కోసం a రాష్ట్రంలో ప్రత్యేక ఉద్యమం చేస్తున్నారు ]
A. మహారాష్ట్ర
B. మధ్యప్రదేశ్
C. కర్ణాటక
D. పంజాబ్ -
Question 9 of 20
9. Question
మూడు వైపులా ఒకే దేశం తో సరిహద్దు కాల రాష్ట్రం????
A. పశ్చిమ బెంగాల్
B. నాగాలాండ్
C. అస్సాం
D. త్రిపుర -
Question 10 of 20
10. Question
నేపాల్ తో సరిహద్దు పంచుకొని రాష్ట్రం
A. పశ్చిమ బెంగాల్
B. ఉత్తర ప్రదేశ్
C. ఉత్తరాఖండ్
D. అస్సాం -
Question 11 of 20
11. Question
7(seven) రాష్ట్రలతో సరిహద్దు కల రాష్ట్రాలు ఎన్ని
A. 3
B. 1
C. 4
D. 2 -
Question 12 of 20
12. Question
హర్యానా రాష్ట్రం a సంవత్సరం ఏర్పాడింది
A. 1963
B. 1966
C. 1971
D. 1960 -
Question 13 of 20
13. Question
భరత దేశం తో అతి తక్కువ ఎక్కువ సరిహద్దు కల దేశం
A. ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్
B. పాకిస్థాన్ బంగ్లాదేశ్
C. భూటాన్ నేపాల్
D. ఆఫ్ఘనిస్తాన్ చైనా -
Question 14 of 20
14. Question
ఉత్తరం దక్షిణం తూర్పు – పడమర మధ్య గల దురాల వ్యత్యాసం
A. 251km
B. 271km
C. 261km
D. 281km -
Question 15 of 20
15. Question
ప్రపంచంలో పొడవైనా భూసరిహద్దు గల దేశం
A. మంగోలియా
B. చైనా
C. రష్యా
D. బంగ్లాదేశ్ -
Question 16 of 20
16. Question
నేపాల్ – బంగ్లాదేశ్ మధ్య గలా దురం (చికెన్ నెక్ సిలిగురి)
A. 44
B. 24
C. 34
D. 14 -
Question 17 of 20
17. Question
మయన్మార్ తో ఎక్కువ సరిహద్దు గల రాష్ట్రం
A. నాగాలాండ్
B. అరుణాచల్ ప్రదేశ్
C. మణిపూర్
D. మిజోరం -
Question 18 of 20
18. Question
భరత దేశం a అక్షాంశాలు మద్య విస్తరించి ఉంది
– 8°5′-35°7’ఉత్తర అక్షాంశాలు
– 8°6′-38°7’ఉత్తర అక్షాంశాలు
– 8°4′-37°6’ఉత్తర అక్షాంశాలు
– 8°4′-36°7’ఉత్తర అక్షాంశాలు -
Question 19 of 20
19. Question
విస్తీర్ణం పరంగా అతి పెద్ద రాష్ట్రం అవరోహంగా
A. రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్
B. సిక్కిం గోవా త్రిపుర నాగాలాండ్
C. గోవా సిక్కిం త్రిపుర నాగాలాండ్
D. రాజస్థాన్ మహారాష్ట్ర మధ్య ప్రదేశ్ ఉత్తర ప్రదేశ్ -
Question 20 of 20
20. Question
భరత దేశం లోతిరరేఖ ఎక్కువ గల ప్రాంతం
A. అండమాన్ నికోబార్
B. గుజరాత్
C. తమిళనాడు
D. ఆంధ్రప్రదేశ్