డిఎస్సి / టెట్ పరీక్షల శ్రేణి -2
0 of 45 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
Information
These mock tests only for self-evolution and practice only not for any legal disputes.
ఈ మాక్ పరీక్షలు స్వీయమూల్యాంకనం మరియు అభ్యాసం కోసం మాత్రమే, చట్టపరమైన వివాదాలకు మాత్రము కాదు.
Note : మీకు ఏవైనా కీ లోపాలు దొరికితే లోపాలు మాకు తెలియజేయడానికి వెనుకాడవద్దు.
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" డిఎస్సి / టెట్ పరీక్షల శ్రేణి -2 "
0 of 45 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
Average score |
|
Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
WE ARE THANKFUL TO YOU.
PLEASE SHARE OUR SERVICES TO NEEDY ONE.
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- Answered
- Review
-
Question 1 of 45
1. Question
క్రింది పాఠ్యాంశాలలో శాంతి అనే ప్రధాన ఇతివృత్తం గల పాఠ్యాంశం ఏది
- ప్రకటన
- సీత
- అసమాన్యులు
- నిజం నిజం
-
Question 2 of 45
2. Question
ఈ క్రింది వాటిలో వ్యాసం ప్రక్రియ లో సాగే పాఠ్యాంశం ఏది
- నిజం నిజం
- శిల్పి
- ప్రకటన
- కూచిపూడి నాట్యం
-
Question 3 of 45
3. Question
జాషువా విషయంలో క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి
- ఈయన ను పద్మవిభూషణ్ తో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది
- ఈయన గుంటూరు జిల్లా వాసి
- ఈయనకు కవి కోకిల కళాప్రపూర్ణ నవయుగ కవి చక్రవర్తి అనే బిరుదులు కలవు
- పైవన్నీ సరైనవే
-
Question 4 of 45
4. Question
“యెన్ని పాషాణములకు కలిగే నీనాడు పసుపు గుంకాల పూజ”- పద్యపాదంలో పాషాణము అనగా
- కఠినమైనది
- శిల్పము
- రాయి
- దృఢమైన ప్రతిమ
-
Question 5 of 45
5. Question
“తెలిఱాతిన్ జెలువార నచ్చరపడంతిం దిద్ది యా సోగ కన్నుల ..”- పద్య పాద అర్థాన్నిగుర్తించండి
- తెల్లరాయి తో సృష్టించిన స్త్రీ
- నల్లరాయితో సృష్టించిన అప్సరస
- విశాల నేత్రాలు గల తెల్ల రాయితో చేసిన అప్సరస
- విశాల నేత్రాలు కలిగిన న ల్లరాయి తో చేసినఅప్సరస
-
Question 6 of 45
6. Question
ఒక భావాన్ని సూటిగా చెప్పకుండా మాటల వెనుక మెరుగుపరిచి మనసుకు ఉల్లాసం కలిగించే విధంగా పదాలనుకూర్చి చెప్పే దాన్ని ఏమంటారు
- కథ
- కవిత్వం
- గీత
- పాట
-
Question 7 of 45
7. Question
నిజం నిజం అనే పాఠ్యభాగం మునిమాణిక్యం గారి రచించిన ఈ రచన నుండి తీసుకోవడం జరిగింది
- మన హాస్యం
- కాంతం కథలు
- మేరి కహాని
- తెలుగు హాస్యం
-
Question 8 of 45
8. Question
క్రింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి
- క్రీస్తు శకం 3వ శతాబ్దం చెందిన భరతుడు అనే మహర్షి నాట్య శాస్త్రాన్ని రచించాడు.
- నాట్య శాస్త్రంలో నాట్యానికి పదకొండు అంగాలను పేర్కొనబడ్డాయి
- నంది కేసు డు నాట్య శాస్త్రాన్ని అనుసరించి అభినయ దర్పణం అనే గ్రంథాన్ని రచించాడు
- భాగవతుల బృందాలను వారి వంశాల పేరుతో మేళం అని పిలిచేవారు. మేళం అంటే కలయిక
-
Question 9 of 45
9. Question
గొల్లకలాపం అనే వేదాంత గ్రంథాన్ని రచించింది ఎవరు
- సిద్ధేంద్ర యోగి
- భాగవతుల రామయ్య
- వేదాల తిరునారాయణ ఆచార్యులు
- వేదాంతం రామలింగ శాస్త్రి
-
Question 10 of 45
10. Question
కూచిపూడి మూర్తి త్రయంలో లేని వారు ఎవరు
- వేదాంతం రామలింగ శాస్త్రి
- వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి
- చింతా వెంకట రామయ్య
- వెంపటి వెంకటనారాయణ
-
Question 11 of 45
11. Question
కూచిపూడి నాట్యం పట్ల ఉన్న కట్టుబాట్లను ఎదిరించి వేసి అందరికీ అందుబాటులోకి తెచ్చిన మహానుభావులు ఎవరు
- వేదాంతం రామలింగ శాస్త్రి
- వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి
- చింతా వెంకట రామయ్య
- వెంపటి వెంకటనారాయణ
-
Question 12 of 45
12. Question
దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి కవితా గ్రంథానికి ఏ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది
- 1951
- 1961
- 1971
- 1981
-
Question 13 of 45
13. Question
సీత ఇష్టాలు అనే పాఠ్యభాగం లో సీత పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఏ అధికారి గా ఎంపికయింది
- జిల్లా కలెక్టర్
- మండల రెవెన్యూ అధికారి
- మండల అభివృద్ధి అధికారి
- మండల విద్యాధికారి
-
Question 14 of 45
14. Question
“ముప్పు గటించి వీని కులమున్ గలిమిన్ ——భారతావని వీని సేవకున్” — అనే పద్యాన్ని రాసింది ఎవరు
- పుట్టపర్తి నారాయణాచార్యులు
- దాశరధి కృష్ణమాచార్యులు
- గుర్రం జాషువా
- విశ్వనాధ సత్యన్నాయన శాస్త్రి
-
Question 15 of 45
15. Question
1940 ప్రాంతంలో తెలంగాణాలో హైదరాబాదులోని నాంపల్లిలో బాలికల కోసం పాఠశాలను ప్రారంభించింది ఎవరు
- సుమిత్ర దేవి
- సంగం లక్ష్మీబాయి
- వరద సుందరి దేవి
- ఈశ్వరీబాయి
-
Question 16 of 45
16. Question
రాము అనే గణిత ఉపాధ్యాయుడు మూడవ తరగతి విద్యార్థులకు ముందుగా వృత్తాలు నేర్పి తర్వాత త్రిభుజం చతురస్రం నేర్పుతున్నాడు అయినా ఆ ఉపాధ్యాయుడు అనుసరించే వికాస సూత్రం ఏది
- వికాసం అవిచ్ఛిన్నమైన ది
- వికాసాన్ని ప్రాగుత్తీ కరించవచ్చు
- వికాసం సంచితమైన ది
- వికాసం క్రమానుగత మైనది
-
Question 17 of 45
17. Question
లత అనే శిశువు తన శైశవ దశలో శరీర వికాసము బాగా జరిగింది. కానీ శైశవదశతో పోల్చుకుంటే పూర్వ బాల్య దశ లో అంతగా శారీరక వికాసం జరగలేదు. అయినా దీనిని తెలిపే వికాస నియమం ఏది
- వికాసంలో వైయుక్తిక బేధాలు ఉంటాయి
- వికాసం సంచితమైనది
- వికాసం అన్ని దశల్లో ఒకేలా జరుగదు
- వికాసం క్రమానుగత మైనది
-
Question 18 of 45
18. Question
మానసిక వికాసం సరిగా లేని శిశువులో సాంఘిక నైతిక వికాసములు సరిగా అభివృద్ధి చెందవు . అనేది వికాసములోని ఏ నియమాన్ని వివరిస్తుంది
- వికాస క్రమానుగత నియమము
- వికాస సంచిత నియమము
- వికాస అవిచ్ఛిన్నత నియమము
- వికాస ఏకీకృత మొత్తంగా కొనసాగుతోంది
-
Question 19 of 45
19. Question
సురేష్ అనే ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు ఇంటిపని ఇచ్చేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఇస్తున్నాడు. అతను అనుసరించిన వికాస సూత్రం ఏది
- వికాస అవిచ్చిన్న నియమము
- వికాస వైయక్తిక బేధా నియమం
- వికాస సంచిత నియమము
- వికాస క్రమానుగత నియమము
-
Question 20 of 45
20. Question
క్రింది వాటిలో వికాసానికి సంబంధించి తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి
- వికాసము అనేది విచ్ఛిన్నం గా కొనసాగుతుంది
- వికాసము అనేది వయసుతోపాటు ఒక క్రమంలో జరుగుతుంది
- వికాసము అనేది ఖచ్చితమైన నమూనాను అవలంభిస్తోంది
- పైవన్నీ వాక్యాలు సరైనవే
-
Question 21 of 45
21. Question
ఒక విద్యార్థి మూడు సంవత్సరాల వయసులో ఉండే ఎత్తును బట్టి 18సంవత్సరాల వయస్సు ఎంత ఎదుగుతాడు ముందుగా అంచనా వేయవచ్చు ఇది ఈ వికాసం నియము కి చెందుతుంది
- వికాసం అవిచ్ఛిన్నమైన ది
- వికాసాన్ని ప్రాగుత్తీ కరించవచ్చు
- వికాసం సంచితమైన ది
- వికాసం క్రమానుగత మైనది
-
Question 22 of 45
22. Question
సమీప దూరస్త నియమము సంబంధించిన అంశం ఏమిటి
- దేహం అంత్య భాగాల వద్ద వికాసం ప్రారంభమై మధ్య భాగం లో ముగుస్తుంది
- వికాసం తల నుండి ప్రారంభమై శరీర భాగాలకు విస్తరిస్తుంది
- వికాసం శరీర మధ్యస్థ భాగంలో ప్రారంభమై వెలుపల దూరంగా ఉన్న భాగాలకు విస్తరిస్తుంది
- వికాసం పాదాల వద్ద ప్రారంభమై తల వద్ద ముగుస్తుంది
-
Question 23 of 45
23. Question
వికాస సూత్రాలు ద్వారా శిశువు యొక్క ఈ అంశాలను అంచనా వేయలేము
- శారీరక పెరుగుదల
- సాంఘిక స్థితి
- మానసిక స్థితి
- కుటుంబ స్థితి
-
Question 24 of 45
24. Question
పాఠశాలలో విద్యార్థి తన యొక్క సమగ్ర అభివృద్ధి సాధించగలుగుతారు. అనే అంశము వికాసం యొక్క ఏ సూత్రంపై ఆధారపడి ఉంటుంది
- వికాసం వైయక్తిక కం
- వికాసం సంచితం
- వికాసం ఒక ఏకీకృత మొత్తం గా కొనసాగింపు
- వికాసం సామాన్యం నుండి నిర్దిష్టత కు కొనసాగింపు
-
Question 25 of 45
25. Question
ఒక వికాసం లో మార్పు దాని పూర్వ మార్పు ఆధారంగా జరుగుతుంది అని చెప్పే వికాసం నియమము ఏది
- వికాసం వైయక్తిక కం
- వికాసం సంచితం
- వికాసం ఒక ఏకీకృత మొత్తం గా కొనసాగింపు
- వికాసం సామాన్యం నుండి నిర్దిష్టత కు కొనసాగింపు
-
Question 26 of 45
26. Question
ఆర్యభట్ట ప్రతిభకు ఆశ్చర్య పడి అతన్ని నలందా విశ్వ విద్యాలయానికి కులపతిగా నియమించిన గుప్త రాజు ఎవరు
- చంద్రగుప్తుడు
- బుద్ధ గుప్తుడు
- సముద్రగుప్తుడు
- శ్రీ గుప్తుడు
-
Question 27 of 45
27. Question
ఆర్యభట్ట గణిత సేవకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి
- అంక శ్రేడి లో n పదాలు మొత్తం
- భూమికి నీడ వల్ల చంద్రకళలు
- దీపం నీడల వల్ల ఎత్తు దూరాలు
- త్రిభుజ ,వృత్త వైశాల్యాల సూత్రాలు
-
Question 28 of 45
28. Question
అరబ్బీ భాషలోకి సింద్ హింద్ అనే పేరుతో అనువదింపబడిన భారతీయ గ్రంథం ఏది
- కరణ కండ ఖాద్య క
- కరణ కుతూహలం
- బ్రహ్మ స్ఫుట సిద్ధాంతం
- ఆర్యభట్టీయం
-
Question 29 of 45
29. Question
అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రమే గణితం
- అరిస్టాటిల్
- బెంజిమెన్ పియర్స్
- ఆగస్టు కొమటే
- హెన్రీ పాయింకెర్
-
Question 30 of 45
30. Question
మ్యాథమెటిక్స్ అనే ఆంగ్ల పదానికి ఒక రకంగా ఆధారం అయినటువంటి arsmathemetica అనే పదం ఏ భాష నుండి సేకరించారు
- గ్రీకు
- లాటిన్
- ఫ్రెంచి
- జర్మన్
-
Question 31 of 45
31. Question
ఆత్మ యొక్క ఉత్తమోత్తమమైన అభ్యాసం ప్రపంచ వృత్తుల లోకి చక్కనిది గణితం అన్నది
- బెల్
- పాస్కల్
- పైథాగరస్
- అరిస్టాటిల్
-
Question 32 of 45
32. Question
క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాటిని గుర్తించండి
- గణితం అంటే పరిమాణా శాస్త్రం – అరిస్టాటిల్
- గణితం అంటే పరోక్ష మాపనం – ఆగస్ట్ కోమటే
- గణితం అంటే వివిద వస్తువులను ఒకే పేరుతో సూచించే కల – బెంజమాన్ పీర్స్
- పై వన్నీ సరైనవే
-
Question 33 of 45
33. Question
ఈ క్రింది వాటిలో నిజజీవితంలోని గణితానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి
- ఇది అప్రయత్నంగా క్రమ బద్ధంగా కాకుండా ఉపయోగించడం జరుగుతుంది
- గణిత పరిభాష పదాలు ఉపయోగించకుండా వాడుక భాష లో నే గణితం ఉపయోగించడం జరుగుతుంది
- ఇక్కడ మౌఖిక గణితనికే అత్యధిక ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది
- పైవన్నీ సరైనవే
-
Question 34 of 45
34. Question
గణిత ఆశయాలు సిద్ధింప చేయడానికి అంశాన్ని చిన్న చిన్న ఆచరణాత్మక కార్యక్రమాలు గా విభజించినా వాటిని ఏమని పిలుస్తారు
- స్పష్టీకరణలు
- బోధన లక్ష్యాలు
- బోధన విలువలు
- బోధన గమ్యాలు
-
Question 35 of 45
35. Question
ఆధునిక మానవుని కార్యకలాపాలు అయినా వాణిజ్యం పరిశ్రమలు ప్రభుత్వ యంత్రాంగం మొదలైన వాటిని గణిత శాస్త్ర ప్రకారం ప్రదర్శించవచ్చు అని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు
- ఆడంస్మిత్
- బ్రూనర్
- రిచర్డ్ ఆర్ స్కే మప్
- నెపోలియన్
-
Question 36 of 45
36. Question
రిచర్డ్ ఆర్ స్కేమ్ప్ ప్రకారం క్రింది వాటిలో ప్రాథమిక భావన కానిది ఏది
- ఆకు పచ్చ గడ్డి ని చూసి ఆకుపచ్చ భావన పొందడం
- ఆకు పచ్చ గడ్డి ని,ఆకుపచ్చ ఆకులను చూసి ఆకుపచ్చరంగు భావన పొందడం
- త్రిభుజాకార వస్తువు లను చూసి పొందడం
- వేడి వస్తువులను తాకిన తర్వాత వేడి భావన పొందడం
-
Question 37 of 45
37. Question
క్రింది వాటిలో ఒకటి రెండు తరగతుల లో ప్రవేశ పెట్ట లేని భావన ఏది
- లోపల బయట
- ఉదయం సాయంత్రం రాత్రి
- నెలలు-సంవత్సరాలు
- త్రిమితీయ ఆకారాలు
-
Question 38 of 45
38. Question
ELPS పద్ధతి అంటే ఏమిటి
- ప్రత్యక్ష వీక్షణం ద్వారా భావనలను ఏర్పరచుకోవడం
- మూర్త వస్తువుల నుండి అమూర్త ము వైపు కొనసాగడం
- ప్రత్యక్ష వీక్షణము ద్వారా అమూర్త భావన వైపు కొనసాగడం
- పైవేవీ కాదు
-
Question 39 of 45
39. Question
ప్రతి సహజ సంఖ్య ఒక సరి సంఖ్య లేదా బేసి సంఖ్య అవుతుంది అనేది ఈ రకమైనటువంటి భావన
- సంయోజక భావన
- సరళ భావన
- వి యోజక భావన
- సంబంధ భావన
-
Question 40 of 45
40. Question
ELPS పద్ధతిలో లో P అనగా
- అనుభవాల భాష
- ప్రత్యక్ష అనుభవం
- నిజమైన వస్తువు యొక్క పటం
- మానసిక ప్రతిబింబము
-
Question 41 of 45
41. Question
ASN ప్రశ్నల ద్వారా విద్యార్థుల్లో సాధించలేని లక్షణం ఏది
- ఊహాత్మక
- సాధారణీకరణ
- విశ్లేషణాత్మకత
- సమర్ధ త్మా కతా
-
Question 42 of 45
42. Question
జాతీయ గణిత ఉపాధ్యాయ సంఘం ప్రకారము గణిత వివేచన అంటే
- ఒక ఉన్నతమైన ఆలోచన
- ఒక ప్రయోజనకరమైన ఆలోచనలు
- ఒక సమస్య పరిష్కారాన్ని సూచించే ఆలోచన
- ఒక సందర్భానికి అనుకూలంగా చేసిన ఆలోచన
-
Question 43 of 45
43. Question
Going beyond information given అనే గ్రంథాన్ని రచించింది ఎవరు
- షెల్డన్ మరియు షెల్డన్
- బ్రూనర్
- సోక్రటీస్
- పాస్కల్
-
Question 44 of 45
44. Question
ఏకాంక భిన్నాలను పరిచయం చేసిన నాగరికత ఏది
- సుమేరియన్లు
- బాబిలోనియన్లు
- ఈజిప్టు
- చైనా
-
Question 45 of 45
45. Question
ఈ క్రింది వాటిలో బ్రహ్మగుప్తుడు కి సంబంధం లేని అంశం ఏది
- అజ్ఞాత రాశులను యావత్- తావత్ వంటి పదాలతో పేర్కొన్నాడు
- మొట్టమొదటిసారిగా సెకండ్ ఆర్డర్ డిఫరెన్సెస్ లను ప్రయోగించాడు
- ప్రస్తారాలు సంయోగాలు భావనను వ్యాప్తిలోకి తీసుకువచ్చాడు
- ఆర్యభట్ట రాసిన ఆర్యభట్ట సిద్ధాంతి కాకు వ్యాఖ్యానం గా కరణ ఖండకావ్య అనే గ్రంథాన్ని రచించాడు